Rapid TV - Devotional / Anakapally : రాపిడ్ టీవి రావికమతం: గురు పౌర్ణమి సందర్భంగా శివ పంచాయతన సాయి బాబా ఆలయంవద్ద అర్చకులు రాచకొండ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నివేదించారు. వేకువఘాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అదే విధంగా శివపంచాయత ఉపా లయాలలో కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
Admin
Rapid TV