Friday, 31 July 2026 03:19:56 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Date : 30 July 2026 11:31 AM Views : 40

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి. మాడుగుల నియోజకవర్గం వీరవిల్లి అగ్రహారానికి చెందిన డి.లక్ష్మీ రావు 50 ని ద్వి చక్ర వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెండాడు. మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారానికి చెందిన లక్ష్మీ రావు గురువారం ఉదయం వాకింగ్ కి వెళుతుండగా వడ్డాది సమీపిస్తున్న తరుణంలో మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన నిత్య సాయి అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెనకనుంచి వచ్చి బలంగా ఢీకొట్టడంతో లక్ష్మీ రావు తారు రోడ్డుపై ముందుకి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావంతో అక్కకక్కడే మృతి చెందారు మృతుడికి భార్య యుక్త వయసు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటన వివరాలు తెలుసుకున్న కుటుంబీకులు బోరున వినిపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: