Thursday, 30 July 2026 04:16:49 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఎన్ఏడి పెందుర్తి ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక

ఎన్ఏడి పెందుర్తి ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక

Date : 15 August 2024 11:59 AM Views : 257

Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : రాపిడ్ న్యూస్ పెందుర్తి: పెందుర్తి ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం నియామకం జరిగింది. అధ్యక్షులుగా కోనాల సంజీవన్(సంజీవ్), ప్రధాన కార్యదర్శి చింతల గణపతి రావు, కోశాధికారి సవితిని వెంకట్ సూర్య, ఉపాఅధ్యక్షులు చింతాడ వెంకటరమణ, బొడ్డేటి ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు గా గంటా ప్రసాద్, బుచ్చిబాబు, సుధాకర్ లీగల్ అడ్వైజర్ న్యాయవాది వాండ్రంగి విశ్వేశ్వరరావు, ఈసీ మెంబర్లుగా చక్రి అన్వేష్, ఈశ్వరరావు, సాయి కృష్ణ శ్రీను, నియమించారు. నూతనంగా నియమితులైన పెందుర్తి యూనిట్ కార్యవర్గ సభ్యులను గంట శ్రీనుబాబు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విటెల్ రాము, అంబటి శేషు పసుపులేటి నర్సింగరావు గండ్రెడ్డి లక్ష్మణరావు, ఎన్ఏడి గోపాలపట్నం వేపగుంట పెందుర్తి సింహాచలం జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

LAXMAN SIMHACHALAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :