Monday, 14 September 2026 05:48:48 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లిలో అటవీ శాఖ స్టాల్ ను ప్రారంభించిన డిఎఫ్ఓ గంపా లక్ష్మణ్

Date : 15 August 2024 12:44 PM Views : 309

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ న్యూస్: అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీశాఖ సామాజిక అటవీ విభాగం అనకాపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి గంపా లక్ష్మణ్ సిబ్బందితో కలిసి అటవీ శాఖ స్టాల్ ను ప్రారంభించారు. ఈ స్టాల్ లో వివిధ రకాల పర్యావరణహితమైన, మరియు పండ్ల జాతి మొక్కలను, విత్తనాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు వివిధ శాఖల అధికారులు సందర్శకులు అటవీ శాఖ స్టాల్ ను ఆసక్తిగా తిలకించారు కార్యక్రమంలో సామాజిక అటువైశాఖ సెక్షన్ అధికారులు డిఆర్ఓలు అనకాపల్లి సామాజిక అటువీశాఖ డివిజన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :