Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : విశాఖ విమానాశ్రయం నుండి పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు. సిస్టమ్స్ హ్యాక్ అవడం వలన శుక్రవారం విశాఖపట్నం విమానాశ్రయం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన విమాన సర్వీసులు రద్దు విశాఖపట్నం - కలకత్తా విశాఖపట్నం -హైదరాబాద్ విశాఖపట్నం -హైదరాబాద్ విశాఖపట్నం -జైపూర్ (ఒడిస్సా) విమానాలు రద్దు చేయబడినది
Reporter
Rapid TV