Sunday, 13 September 2026 04:18:37 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

జనవరి 21 తన నిర్ణయం ప్రకటిస్తా : కొణతాల

Date : 19 January 2024 03:49 PM Views : 280

Rapid TV - Andhra Pradesh / Anakapally : జనవరి 21వ తేదీన అనకాపల్లిలో తన అభిమానులు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గన అనకాపల్లి తన స్వగృహానికి కొణతల రామకృష్ణ బయలుదేరి వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లిలో 21న కార్యకర్తల అభిమానులు సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తాననీ అన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిశానని అన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించానని అన్నారు. జనవరి 21వ తేదీ ఆదివారం తన అభిమానులు తో మాట్లాడి ఏ పార్టీలో చేరుతాను అనే అంశాన్ని వెల్లడిస్తాననీ అన్నారు. అసెంబ్లీకా, పార్లమెంట్క పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాననీ రామకృష్ణ తెలిపారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: