Thursday, 30 July 2026 04:18:13 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కాబోయే సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రమేష్

Date : 11 June 2024 07:42 PM Views : 228

Rapid TV - Andhra Pradesh / Anakapally : నారా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి ఎంపి సీ.ఎం రమేష్ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నారా చంద్రబాబు నాయుడు గార్ని,అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.మంగళవారం విజయవాడలో చంద్రబాబును కలిసిన సీఎం రమేష్ పుష్ప గుచ్చాన్ని అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎం రమేష్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని,కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక అగచాట్లకు గురయ్యారని, నూతన ముఖ్యమంత్రి కానున్న చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని,సంక్షేమాన్ని సమాంతరంగా నడిపి,ప్రజలకు మంచిపాలన అందివ్వాలని సీఎం రమేష్ ఆకాంక్షించారు. కూటమి భాగస్వాములైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల సహాయ సహకరాలతో,చంద్రబాబునాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి తో పయనిస్తుందన్న ఆశాభావాన్ని రమేష్ వ్యక్తం చేశారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :