Saturday, 12 September 2026 02:08:16 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా మొక్కలు నాటిన యలమంచిలి టౌన్ ఎస్ఐ సావిత్రి

Date : 17 August 2024 01:44 PM Views : 314

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, కేంద్రంలో ఏ 67వఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా యలమంచిలి యూనియన్ సభ్యుల సమక్షంలో టిడ్కో గృహాలు సముదాయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లోముఖ్య అతిది గా టౌన్ ఎస్ఐ సావిత్రి,మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ ప్రభాకరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమాన్, యూనియన్ సెక్రటరీ ఆడారి గంగాధర్, నియోజకవర్గ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు దుబాసి రమణ, యూనియన్ సెక్రటరీ సుబ్బరాజు, జాయంట్ సెక్రటరీ సంతోష్ కుమార్. ప్రెస్ క్లబ్ సభ్యులు అందరు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: