Saturday, 13 June 2026 02:41:34 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ఎస్ రాజు

Date : 23 June 2025 03:11 PM Views : 241

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి, రావికమతం : రైతు యొక్క సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చోడవరం శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజు అన్నారు. సోమవారం మండలంలోని టీ అజ్జాపురం సచివాలయం వద్ద రైతులకు ఖరీఫ్ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు అందజేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం త్వరగా విత్తనాలను రైతు భరోసా కేంద్రాలకు సచివాలయాలకు అందజేసిందని అన్నారు రైతుల యొక్క అభిప్రాయాలు మేరకు సుమారు తొమ్మిది రకాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు అర్హులైన వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు వారి అకౌంట్లో త్వరలోనే జమ అవుతాయన్నారు. రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి సబ్సిడీ విత్తనాలను అవసరమైన మేరకు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడగల అర్జున ఫాలుగున మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజాన శ్రీవాణి కొండ నాయుడు తదితరులు హాజరయ్యారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :