Tuesday, 28 July 2026 10:53:27 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అరకులోయ లో భారత్ బంద్ విజయవంతం

Date : 21 August 2024 09:11 PM Views : 174

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరుకు రాపిడ్ఏ న్యూస్బి :సి డి లుగా వర్గీకరించిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారత దేశ మాల మహానాడు కమిటీ పిలుపునిచ్చిన భారత్ బంద్ బుధవారం అరకులోయ లో ప్రశాంతంగా జరిగింది . భారత్ బంద్ లో భాగంగా అరకులోయ మాల మహానాడు కమిటీ నాయకుడు జె కె రత్నరాజు ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు. అలాగే భారత్ బంద్ కారణంగా అరకులోయ లో దుకాణాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా రత్న రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ ఉపసహరించుకోవాలన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునః పరిశీలించాలని కోరారు. అంతకు ముందు స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అరకులోయ కమిటీ నాయకులు లెనిన్ రాజు, పైడి రాజు , మద్దిరాల కిరణ్ కుమార్, చంద్రశేఖర్ ప్రసాద్ , తిరుగుళ్ల చంద్ర రావు, దిడ్ల రాజేంద్రప్రసాద్, కొల్లా బత్తుల రవికుమార్, ఏలూరి నవీన్ కిరణ్, దాసరి లక్ష్మణ్, కోరాడ రమేష్, చేరికూరి మోజెస్, మంద శ్రీను, ఎం కిరణ్ కుమార్ , బాబి తదితరులు పాల్గొన్నారు .

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: