Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : RAPID .TV సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత మిషన్ కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడీవో పద్మజ ఎంపీపీ బోకం సూర్య కుమారి మామిడి శంకర్రావు గొర్లి కుమార్ బంతి కోళ్ల పద్మ అధికారులు ప్రజాప్రతినిధులు మహిళలు విధిగా హాజరయ్యారు
Reporter
Rapid TV