Sunday, 13 September 2026 03:21:16 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

*మడుతూరు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడికి ప్రమాద బీమా ₹50000 తో ఆర్థిక భరోసా*

Date : 21 July 2024 02:40 PM Views : 238

Rapid TV - Andhra Pradesh / Anakapally : *అనకాపల్లి జిల్లా : యలమంచిలి, నియోజకవర్గం మడుతూరు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడికి ప్రమాద బీమా ₹50000 తో ఆర్థిక భరోసా* *అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన జన సైనికుడు గాలి గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తను గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాద బీమా 50 వేల రూపాయలను ఎలమంచిలి శాసనసభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయకుమార్ నేడు తన క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి జనసైనికుడు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీవేణి, అచ్యుతాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బైలపూడి శ్రీ రామదాసు, బలిరెడ్డి పూర్ణ, కొత్తపల్లి సన్యాసినాయుడు మార్లపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు*.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :