Tuesday, 28 July 2026 11:37:35 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం సంఘం ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి అమర్నాథ్ జన్మదిన వేడుకలు

Date : 22 January 2024 03:43 PM Views : 191

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాధ్ గారి జన్మదిన వేడుకలు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి.. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మెన్ కొణతాల మురళీకృష్ణ, ఈఓ బండారు ప్రసాద్ మరియు ధర్మకర్తలు బుద్ధ నర్సింగరాజు, పీలా లక్ష్మి శ్రీనివాసరావు, ఆడారి ఉమా శ్రీనివాసరావు, కొండూరు రవీంద్రనాధ్, గొల్లవిల్లి నర్సింగరావు, పాము అనురాధ సన్నిబాబు, కంటపల్లి శోభారాణి వెంకటరావు, మల్లవరపు ఈశ్వర్రావు, అర్చకులు యనమండ్ర శ్రీనివాస్, సందీప్ శర్మ లు మంత్రి అమరనాధ్ గారిని గజమాల, శాలువా తో సత్కరించి వేద పండితుల ఆశీర్వచనం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం, ప్రసాదం అందజేశారు.అమర్నాధ్ గారి శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోరుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో దేవి హోమం, అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ధర్మకర్తల మండలి సభ్యుల సౌజన్యం తో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం తో పాటు ఆలయ సిబ్బంది అందరికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన డా. రామమూర్తి, మందపాటి జానకిరామరాజు, జాజుల రమేష్, విల్లూరి శివసూరి లతో పాటు కొణతాల కృష్ణంరాజు,వేగి త్రినాధ్,ఉగ్గిన అప్పారావు మద్దాల సురేష్,కాండ్రేగుల రాము,రాయవరపు జోగిరాజు,పెంటకోట సన్యాసినాయుడు,డొంక సత్తిబాబు,దాడి తులసి, కారుకుండి కన్నబాబు,మేడిశెట్టి గణేష్,ఆవుపాటి మల్లేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కొణతాల మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఒక స్వచ్ఛమైన వ్యక్తిత్వం గల గుడివాడ అమరనాధ్ నేటి రాజకీయాలకే ఒక ఉన్నత గౌరవాన్ని తీసుకొచ్చారని, తాను స్వయంకృషి తో, సీఎం జగన్ గారు, వైస్సార్సీపీ నాయకులు మరియు అనకాపల్లి ప్రజల ఆశీస్సులతో.. శాసనసభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ఎదగడం తో పాటు మాలాంటివారు ఎందరినో ఉన్నత పదవులలో నిలబెట్టి మాకందరికి ఆత్మీయ సోదరుడు గా నిలిచారని కొనియాడారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :