Monday, 14 September 2026 05:49:13 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కొణతాల కు మద్దతుగా సినీనటుడు పృధ్వీ ప్రచారం

Date : 27 March 2024 03:51 PM Views : 277

Rapid TV - Andhra Pradesh / Anakapally : కొణతాలకు మద్దతుగా సినీ నటుడు పృథ్వి ప్రచారం ...అనకాపల్లి / సినీ నటుడు పృద్వి బుధవారం అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు మద్దతుగా అయన పట్టణంలోని ఉడ్డుపేట. బాలాజీ రావు పేట .తదితర ప్రాంతాల్లో పర్యటించి రామకృష్ణను గెలిపించాలని కోరారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు .ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడుకునీ వదిలేయటం అలవాటుగా మారిందన్నారు.. సిద్ధం సిద్ధం అనటం ఓడిపోవడానికా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు అన్నారు .జనసేన టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. అనకాపల్లి అభివృద్ధి చెందింది అంటే అది రామకృష్ణ వల్లేనన్నారు .ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక పదవులు నిర్వహించిన అనుభవం అవగాహన కలిగిన నేత రామకృష్ణ అనీ కొనియాడారు .ఆయనను పెద్ద ఎత్తున మహిళలు యువకులు కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దూలం గోపి మల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :