Saturday, 12 September 2026 01:55:04 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Date : 05 September 2024 08:05 PM Views : 233

Rapid TV - Andhra Pradesh / Anakapally : టౌన్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం. దీపిక యలమంచిలి, రాపిడ్ న్యూస్ : పట్నంలోని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక గురువారం నాడు తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు మైనర్లు డ్రైవింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమ బద్ధీకరించడం, విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం, రోడ్డు భద్రత నియమాలను యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు, బెల్ట్ షాపుల పై పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకస్మిక/ డైనమిక్ తనిఖీలు నిర్వహించాలని అన్నారు. తరుచు రిపోర్ట్ అవుతున్న నేరాలు గురించి ఆరా తీశారు. పెండింగ్ కేసుల సీడీ ఫైల్స్ ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. రౌడీ షీటర్స్, చెడునడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు గూర్చి ఆరా తీశారు. ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీపడదగ్గ కేసులను ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛందంగా రాజీ పడేలా చేసి తద్వారా కేసులు తగ్గించాలన్నారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను, చట్ట పరిధిలో రాజీపడే అవకాశం ఉన్న కేసులన్నింటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, యలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. ధనుంజయ రావు, ఎస్ లు కె.సావిత్రి, బి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: