Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : పదవి విరమణ సందర్భంగా విద్యార్థులకు స్టీల్ కంచాల పంపిణీ: అచ్యుతాపురం, హరిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడు పి టి వెంకటేశ్ పదవి విరమణ పూర్తయిన సందర్భంగా 165 మంది విద్యార్థులకు స్టీల్ కంచాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీపాద రవి మరియు తోటి ఉపాధ్యాయులు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీచర్ రమణి వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV