Monday, 14 September 2026 05:47:50 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి అమర్నాథ్, మలసాల భరత్, ఎంపీపీ గొర్లి సూరిబాబు

Date : 04 March 2024 12:03 PM Views : 277

Rapid TV - Andhra Pradesh / Anakapally : సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, ఎంపీపీ గోర్లి సూరిబాబు మార్చ్ 7వ తేదీన జరగనున్న నాలుగో విడత వైయస్సార్ చేయూత ఆర్థిక సహాయం విడుదల కార్యక్రమానికి వస్తున్న వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ అనకాపల్లి కేంద్రానికి సమీపంలో పిసినికాడ ప్రాంతంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను వారు సోమవారం పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు, అనకాపల్లి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్, స్థానిక సర్పంచ్ ఎల్లపు రమేష్, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :