Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం/ రావికమతం: మండలంలోని కొత్తకోట వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సుదూర ప్రాంతాలనుంచి ముఖ్యంగా గిరిజనులు వివిధ పనులపై కొత్తకోట వస్తుంటారని వేసవి దృశ్యా దహార్థిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమం ఏర్పాటుపట్ల పలువురు హార్షం వ్యక్తం చేసారు.
Admin
Rapid TV