Sunday, 13 September 2026 04:19:02 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా పండుగ

Date : 29 March 2026 11:09 AM Views : 236

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం/ రావికమతం: మండలంలోని పులఖండం పొన్నవోలు గ్రామ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక నేతలుపూలమాలవేసి తెదేపా జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పినపాత్రుని అంజి, ఎంపీటీసీ కోసిరెడ్డి అప్పారావు, సీనియర్ నేత తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, మొల్లి రాజారావు వరాహలుబాబు, పెంటి బాబు తదితరులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిందని మన గారిని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ అని నాడు సీనియర్ ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నారని అన్నారు. తినిపోతున్న అంజి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :