Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్బంగా ప్రగడ నాగేశ్వరావు ని ఎస్ ఈ జెడ్ దిబ్బపాలెం టీడీపీ నాయకులు. కలసి శుభాకాంక్షలు తెలిపారు
Reporter
Rapid TV