Sunday, 13 September 2026 08:20:19 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజా శ్రేయస్సుకే యాగం చేసిన ఎంపీ సీఎం రమేష్

Date : 16 February 2025 04:59 PM Views : 275

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ప్రజా శ్రేయస్సు కోరుతూ ఆదివారం తన స్వగృహంలో కుటుంబసమేతంగా సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో సుదర్శన, లక్ష్మీ నరసింహ యాగం, లక్ష్మీ గణపతి యాగం, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎం రమేష్ గారు మాట్లాడుతూ లోకకళ్యాణార్థం ప్రతిసంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మా నివాసంలో కుటుంబసమేతంగా మహా శాంతి హోమం ఘనంగా నిర్వహించామని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఘనంగా వర్ధిల్లాలని, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధించినట్లుగా పేర్కొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :