Monday, 14 September 2026 06:50:06 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి మైనింగ్ లో నా ప్రమేయం లేదు.. ఎంపీ సీఎం రమేష్

Date : 29 March 2025 06:00 PM Views : 878

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి మైనింగ్లో నా ప్రమేయం లేదు .... సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మైనింగ్ లో నా ప్రమేయం ఏమీ లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు .స్థానిక బైపాస్ రోడ్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా మైంనిగ్ లో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు .వైసీపీ నాయకులు అమర్నాథ్ .ధర్మశ్రీ ఆ వాకులు చవాకులు పేలుతున్నారని అది అంతా అబద్ధమని చెప్పారు. మీడియా ఆధ్వర్యంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. అనకాపల్లిని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: