Tuesday, 28 July 2026 10:48:43 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

దివ్యాంగుల సమస్యలపై ర్యాలీ నిరసన

దివ్యాంగుల సమస్యలపై రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి

Date : 19 February 2024 11:30 PM Views : 246

Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం మండల కేంద్రంలో సోమవారం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన రాస్తారోకో మనోవహరం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసంగ ఆసంగ అధ్యక్షుడు గంజి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మొదట రావికమతం జడ్పీ హైస్కూల్ నుంచి ర్యాలీ గా ప్రారంభమై నాలుగు రోడ్లు కూడా నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది, అనంతరం నాలుగు రోడ్లు కూడా వద్ద మనవహరంగా ఏర్పడి ధర్నా రాస్తా రోకో కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు గంజి శ్రీనివాసు కార్యదర్శి వియ్యపు శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి దివ్యాంగ్ వివాహాలకు సంబంధించి మూడు లక్షలు వరకు నగదు ప్రోత్సాహం ఇవ్వాలి ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం స్కీములు మంజూరు చేయాలి 70 శాతం పైబడి ఉన్న వికలాంగులకు స్కూటీలు మూడు చక్రాల వాహనాలు అందజేయాలి తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది దివ్యాంగులు పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :