Sunday, 13 September 2026 03:21:16 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి కి చెందిన వ్యక్తి మృతి

Date : 16 April 2025 12:13 PM Views : 272

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం: మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలో ప్రమాదపుశాత్తు పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇతను ఏ విధంగా కాలువలో పడి మృతి చెందాడో సరైన సమాచారం లభించలేదు. స్థానికులు సమాచారం మేరకు మృతుడు రోడ్డుపై కాళీ సీసాలను ఏరుకొని జీవిస్తూ ఉండేవాడని ఇతను అనకాపల్లి చెందిన కుడుము యేసు గా స్థానికులు చెప్తున్నారు. అయితే మద్యం సేవించి కాలు గట్టిపై పడుకొని పడిపోయి మృతి చెందాడా లేదా ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడా అనే కోణంపై చర్చ జరుగుతుంది. బుధవారం వేకువ ఝామున పంచాయతీ సిబ్బంది కాలువలు శుబ్రపరిచేందుకు వచ్చినప్పుడు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు అనంతరం కాల్వ నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :