Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రాపిడ్ టీవీ:: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల CHC & PHC హాస్పిటల్ పనితీరు సంబంధిత బెడ్స్ పెంచి అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మరియు ఎలమంచిలి CHC ఫై నిధులు మంజూరు చేయవలసిందిగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ని ఎలమంచిలి శాసన సభ్యులు సుందరఫు విజయ్ కుమార్ మంత్రి యొక్క చాంబర్ నందు కలసి సమస్యలపై వివరించారు. మంత్రి వీలైనంత తొందరగా వచ్చి చూస్తానని సానుకూలంగా స్పందించారు.
Reporter
Rapid TV