Rapid TV - Andhra Pradesh / Anakapally : విశాఖపట్నం రాపిడ్ న్యూస్ :ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విశాఖపట్నంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ లోక్ సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి మాజీ డిప్యూటీ సీఎం బూడిముత్యాల నాయుడు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అత్యధిక ఓటింగ్ శాతం మాకే ఉందని తప్పక విజయం సాధిస్తామని అన్నారు.
Admin
Rapid TV