Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు రాపిడ్ టీవి రావికమతం: గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయంవద్ద అర్చకులు రాచకొండ లక్ష్మీనారాయణ, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు హాజరై భక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అధ్యాత్మిక శోభ నెలకొంది.
Admin
Rapid TV