Monday, 14 September 2026 04:39:42 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి జిల్లాఅభివృద్దే దేయం... ఎంపీ సీఎం రమేష్

Date : 29 March 2025 06:39 PM Views : 507

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ... అనకాపల్లి జిల్లా అభివృద్ధి తన ధ్యేయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నియోజకవర్గాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధిలో భాగంగా మార్చి 31న అచ్యుతాపురం అనకాపల్లి 100 అడుగుల రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారని తెలిపారు .పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రాంత సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు . ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాల నుండి 4 లక్షల ఉద్యోగాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో అరకు కాపీని పెట్టడం జరిగిందన్నారు .ఏది ఏమైనాప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని సీఎం రమేష్ ప్రకటించారు .ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: