Tuesday, 28 July 2026 11:37:11 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వైసిపి అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి:: పీలా

Date : 25 January 2024 02:17 PM Views : 237

Rapid TV - Andhra Pradesh / Anakapally : *బూత్ స్థాయిలో టీడీపీ యువత, మహిళా కమిటీలు ఏర్పాటు* ... *కశింకోట గ్రామంలో కశింకోట మండల టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు* .... *బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా తరగతులు* .... *టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వైకాపా అవినీతిని ప్రచారం చేయాలి* - *మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు* ,..... .....టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వైకాపా అవినీతిని, గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృధ్దిని ప్రచారం చేయాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు పిలుపునిచ్చారు.ప్రతి బూత్ స్థాయిలో టీడీపీ యువత, మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తున్నా మని అన్నారు.60రోజులు కష్టపడితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు.భవిష్యత్తు గ్యారెంటీ పధకాలను ప్రతి ఇంటికి, ప్రతి ఓటరుకు వివరించాలని కోరారు. ఈ రోజు కశింకోటలో జరిగిన కశింకోట మండల టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు కార్య క్రమంలో వారు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా తరగతులు నిర్వహించారు.ఆసరా పేరుతో 34లక్షల మంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా పెట్టాడు అని అన్నారు.జగన్ రెడ్డిని నమ్ముకొని చట్ట విరుద్ధంగా దొంగ ఓట్లను నమోదు చేసిన అధికారులూ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి దొంగ ఓట్లతో మరొకసారి ముఖ్య మంత్రి అవ్వాలని కుట్ర పన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాడి రత్నాకర్, పీలా శ్రీకాంత్, కాయల మురళి, ఉగ్గీన రమణ మూర్తి, పెంటకోట రాము, సిద్ది రెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, కాండ్రేగుల సతీష్, ఆనాల తాతి నాయుడు, కృష్ణా,షేక్ బాబర్, ఒమ్మీ సత్యనారాయణ, ట్రైనర్ సురేశ్, విజయ్,శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :