Thursday, 30 July 2026 04:47:39 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

సువార్త సంగీత పండుగలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

Date : 17 September 2024 07:47 PM Views : 296

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా :అచ్చుతాపురం, యేసుక్రీస్తు బోధలు ప్రపంచానికి శాంతి, సమాధానం, దాతృత్వం వంటివి నేర్పించాయని ఎలమంచిలి ఎంఎల్ఏ సుందరపు విజయకుమార్ అన్నారు. మండల కేంద్రములో గల ఫిలడెల్ఫియా చర్చ్ లో సోమవారం రాత్రి జరిగిన సువార్త సంగీత పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ఒక సంగీత పండుగలా చేసుకోవడం వల్ల మనసుకు, ఆధ్యాత్మికతకు చక్కని ఆరోగ్యాన్ని, ఆత్మ సంతృప్తిని ఇస్తుందనీ అన్నారు. పాస్టర్ అలుగు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుప్రసిద్ధ క్రైస్తవ గాయకుడు డాక్టర్ A.R.STEVENSON (ఏ.ఆర్.స్టీవెన్సన్) క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. చర్చ్ యూత్ సభ్యులు పాటలకు నృత్యాలు చేస్తూ, ఉత్సాహంగా గడిపారు. Mla సుందరపు విజయకుమార్, స్టీవెన్సన్ లకు క్రైస్తవ నాయకులు శాలువా, పూలమాలలు, పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పీటర్, జాషువా రాయ్, సుధీర్, జయరాజ్, తిమోతి నాయుడు, జయకుమార్, రాజేష్, సుజాత, జ్యోతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :