Saturday, 12 September 2026 02:02:57 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సుప్రీంకోర్టు తీర్పుకు వర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్

చోడవరం లో ఎలక మల్లి బాబు ఆధ్వర్యంలో సంబరాలు

Date : 01 August 2024 11:02 PM Views : 258

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో ఇందిరా కాలనీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ, వర్గీకరణ పోరాటంలో అమరులైన నాయకులకు మౌనం పాటించారు. ఎస్సీలో ఉమ్మడి ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆయన కార్యాచరణలో ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన ఎమ్మార్పీ జెండాలు ఎగరవేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు అన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీస్ కార్యకర్తలు కేక్ కటింగ్ మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకంచేసారు ఎస్సీ లో ఉమ్మడి ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పుతోమరియు మాదిగ ఉద్యోగుల సంఘం చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ కండెల్లి వెంకటరావు మాస్టారు, రెళ్లి హక్కుల పోరాటసంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్, రేళ్లి సంఘం జిల్లా నాయకులు పొట్నూరి అప్పలరాజు, రెల్లి హక్కుల పోరాట సంఘం జిల్లా నాయకులు పొట్నూరి పొట్టి అప్పారావు, మాదిగ ఉద్యోగుల సంఘం యువ నాయకుడు ప్రదీప్, ఎలక రాజు, ఎలక అప్పారావు, మాదిగ మహిళలు పెద్దలు యువకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని పాలాభిషేకం చేశారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: