Thursday, 30 July 2026 01:49:11 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న గంజాయి నేరస్థుడు అరెస్ట్

Date : 10 May 2025 09:58 PM Views : 203

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : గత రెండు సంవత్సరాలుగా గంజాయి కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ అందించిన వివరాల ప్రకారం 2023 సంవత్సరంలో గంజాయి కేసులో పరారై తప్పించుకు తిరుగుతున్న నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన మాకిరెడ్డి రాజశేఖర్( 34) ను అరెస్టు చేశామని తెలిపారు. 2023 సంవత్సరంలో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదయ్యిందని, ఈ కేసులో 18 కేజీల గంజాయితో కూడిన కారును వదిలేసి, నిందితుడు పరారయ్యాడని, అప్పటి నుంచి అతడు పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్నాడన్నారు.. నమ్మకమైన సమాచారం ఆధారంగా రూరల్ ఎస్‌ఐ పి రాజారావు మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పాత నేరస్తుడైన రాజశేఖర్ ను అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై పి రాజారావు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: