Tuesday, 28 July 2026 10:48:50 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అన్న ప్రసాద వితరణ

Date : 27 October 2024 11:46 AM Views : 387

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: ఓం స్వామియే శరణమయ్యప్ప శ్రీ కన్యకా పరమేశ్వరి అయ్యప్ప దేవాలయం లో రేపు అనగా అక్టోబరు 28 వ తేదీ సోమవారం నుండి డిసెంబర్ 1 వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాదము స్వాములకు, భవానీలకు, శివ భక్తులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు జరుపబడుననీ అధ్యక్షులు కటకం లక్ష్మణరావు తెలియజేశారు. ఈ ప్రసాదమునకు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ చింతాడ హేమారావు గారు మరియు భక్తుల సహాయ సహకారములతో అన్న ప్రసాదము మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం అయ్యప్ప దేవాలయంలో జరుగును. కావున యావన్మంది గురుస్వాములు, స్వాములు మన అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న అన్ని పీఠములు వాళ్ళు అనగా నాగులపల్లి తిమ్మరాజుపేట మునగపాక చూచుకొండ మాడుగుల జగన్నాధపురం తుమ్మపాల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు గురుస్వాములు స్వాములు విచ్చేసి అన్న ప్రసాదము స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ అన్న ప్రసాద కార్యక్రమo శ్రీ కన్యకా పరమేశ్వరి అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు కటకం లక్ష్మణరావు, కార్యదర్శి ఉప్పల శ్రీనివాసరావు, కోశాధికారి వి వి ఎన్.కె పేర్రాజు, కమిటీ సభ్యులు మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగును.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :