Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం అడ్డూరు గ్రామంలో మహిళహత్య.. అత్తమామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు మామిడి పైడినాయుడు అడ్డూరు గ్రామంలో ముద్దాయి కి వరుస అయిన అత్త సాన బోయిన లక్ష్మి మృతి అల్లుడు కత్తితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి. లక్ష్మీ భర్త పైడిరాజు తీవ్ర గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు విచారణ చేపట్టిన పోలీసులు. కుటుంబ కలహాలే కారణమని. ముద్దాయి ని అదుపులోకి తీసుకుంటామని అతని కఠినంగా శిక్షిస్తామని కోర్టుకు తరలిస్తామని చోడవరం సి ఐ శ్రీనివాసరావు తెలిపారు.
Admin
Rapid TV