Thursday, 30 July 2026 04:16:04 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఆరోగ్యమైన జీవనానికి కంపోస్ట్ యార్డ్ అవసరం ఎంపీడీవో వెంకన్నబాబు

Date : 17 May 2025 07:36 PM Views : 248

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం.. ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకంలో భాగంగా కంపోస్టు తయారు చేసుకోవడానికి రైతులు యొక్క వ్యక్తిగత భూముల్లో చిన్నపాటి కంపోస్ట్ గొయ్యేలా తవ్వుకోవడానికి వెసులుబాటు ఉందని ఎంపీడీవో వెంకన్న బాబు తెలిపారు ఈ సందర్భంగా రావికమతం క్లస్టర్ లో ప్రవీణ్ అటువంటి కంపోస్ట్ గొయ్యలను ఆయన ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు సందర్భంగా ఎంపీడీవో వెంకన్న బాబు మాట్లాడుతూ ఇటువంటి కంపోస్ట్ యార్డ్ల ద్వారా రైతులకు అవసరమైనటువంటి గతాన్ని స్వయంగా కూర్చుకోవచ్చని పేడ తడిచేతను అందులో వేయడం వల్ల కంపోస్ట్ సమృద్ధిగా తయారు అవుతుందని కంపోస్ట్ ఎరువులు వాడడం వల్ల క్యాన్సర్ గాని ఇతర ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: