Sunday, 13 September 2026 04:26:05 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రారంభం

Date : 11 August 2024 09:18 PM Views : 342

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: అనకాపల్లి జిల్లా శ్రీ సత్య సాయి భజన మండలి వారిచే తాళ్ళపాలెం కమ్యూనిటీ హాల్ లో ఉచిత టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ మొదటి బ్యాచ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు చే ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సుమారుగా 40 రోజులపాటు జరుగునని , పట్టుదల క్రమశిక్షణతో ఏ కార్యక్రమం తలపెట్టిన దిగ్విజయం తధ్యమని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పల్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమమునకు సుమారుగా 30 మంది మహిళలు వారి పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జ్ అన్నం శివ రాజశేఖర్, సేవాదళ్ కోఆర్డినేటర్ సుబ్రమణ్య స్వామి, ట్రైనర్ నాగమణి, హేమ మరియు కన్వీనర్, తాళ్లపాలెం శ్రీసత్య సాయి భజన మండలి కన్వీనర్ దా. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :