Sunday, 13 September 2026 04:22:51 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

లాలం కోడూరు గ్రామం లో కూటమి అభ్యర్థులగెలుపు కోసం ప్రచారం లో దూసుకుపోతున్న జనసేన నాయకులు లాలం చందు

Date : 15 April 2024 11:31 AM Views : 289

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం, లాలం కోడూరు గ్రామ శివారు పెదయాతపాలెం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్ లను గెలుపు కొరకు పాటుపడాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలి అని మాజీ జెడ్పిచైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్ అన్నారు. జనసేన నాయకులు లాలం చందు కూటమి చెయ్యిబోయే సంక్షేమ పథకాలుని ఓటర్ల కు వివరిస్తూ ఓటర్ల ను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లాలం సత్య ప్రసాద్, మాజీ సర్పంచ్ లాలం రమేష్ నాయుడు, లాలం అభిరామ్, లాలం అభిలాష్, గ్రామ టీడీపీ అధ్యక్షులు మాకిరెడ్డి అప్పారావు, జనసేన నాయుకులు రుత్తల పండు, కసిరెడ్డి సర్వేశర్రావు రుత్తల గణేష్, కండిపల్లి పైడిచిట్టి, నొట్ల పోతురాజు,చీపురుపల్లి తాతాజీ, లాలం నాని, రెడ్డిమి శ్రీను, రుత్తల కృష్ణ, రుత్తల బంగార్రాజు లాలం దశరధ రామారావు, బోలెం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :