Tuesday, 28 July 2026 11:43:10 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చో్రీ పట్టించుకోని విద్యుత్ శాఖ

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చో్రీ పట్టించుకోని విద్యుత్ శాఖ

Date : 09 November 2024 08:36 AM Views : 250

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పులకండం పొన్నవోలు గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. గ్రామానికి చెందిన నలుగురు రైతులకు విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసింది. అయితే అది ఇటీవల కాలంలో మరమ్మతులకు గురి కావడంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతులు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించారు నేపథ్యంలో స్థానిక ఏ ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ను అక్కడికి తీసుకువచ్చారు పాత ట్రాన్స్ఫార్మర్ను ఇప్పి కొత్త ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయబోతుండగా ఆ సమయంలో వర్షం రావడంతో ఆ పనులకు ఆటంకం కలగడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ వస్తువులను అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు ఇది గమనించిన దుండగులు రాత్రి సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లారు. దీంతో ఏయి సంఘటన తెలుసుకొని అక్కడ చేరుకొని కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తోంది. ఇదిలా ఉండగా ట్రాన్స్ఫార్మర్ చో్రీ కి గురి కావడంతో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయమని పాత ట్రాన్స్ఫర్ దొరికిన తర్వాతే ట్రాన్స్ఫార్మర్ కొత్తది ఏర్పాటు చేస్తామని రైతులకు తెలపడంతో రైతులు ఆగ్రహించి కొత్తగా తెచ్చిన ట్రాన్స్ఫార్మర్ను సమీప వినాయకుని ఆలయంలో పెట్టి తాళం వేశారు. ట్రాన్స్ఫార్మర్ కు విద్యుత్తు కనెక్షన్ తీసివేయడం వల్లే చోరీకి గురైందని, మాకు ఎటువంటి సంబంధం లేనందున కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ రాజారావుతో విద్యుత్ శాఖ ఏఈ కి తెలియజేశారు, అయినప్పటికీ ఏవి మొండి వైఖరితో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనని చెప్పడమే కాకుండా రైతులు సర్పంచ్ ఫోన్ చేసినప్పటికీ సమాధానం చెప్పడం లేదు. పొలాలు ఎండిపోతున్నాయని ఈ విషయమే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు పోలిపల్లి కళ్యాణం, రాజులమ్మ గోపన్న, సత్తి బాబు విలేకరులకు తెలిపారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :