Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : 88 వ వార్డు, దువ్వాడ సెక్టర్ 1 గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయినాధ ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు విచ్చేసి సాయినాధునికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్న జనసేన 88వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్, ఈ కార్యక్రమంలోగోపి, సత్యనారాయణ, సురేష్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV