Tuesday, 28 July 2026 11:43:05 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

చోడవరం బుచ్చయ్యపేట రావికమతం సి ఎస్ డి టి గా జి భాస్కర్రావు

Date : 28 June 2025 06:21 PM Views : 315

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి రావికమతం : పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్ గా జి భాస్కర రావు శనివారం విధుల్లో చేరారు. ఇతను కసింకోట మండల డీటీగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఈశ్వరరావు రోలుగుంట మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సి ఎస్ డి టి భాస్కర రావు మాట్లాడుతూ చోడవరం బుచ్చయ్యపేట రావికమతం మూడు మండలాలకు సి ఎస్ డి టి గా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు, జూలై నెలకు సంబంధించిన నిత్యవసర సరుకులను ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపుగా రేషన్ డీలర్లకు ఇచ్చినటువంటి జాబితాల ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్లు దివ్యాంగులకు డీలర్లు ఇంటింటికి సరుకులు సమయపాలన పాటిస్తూ త్వరిత గతిన ఇవ్వాలని సూచించారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :