Saturday, 12 September 2026 08:03:51 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సంక్షేమ పథకాలు కావాలంటే జగనే సీఎం అవ్వాలి .. మలసాల

Date : 01 April 2024 07:20 AM Views : 232

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎన్నికల ప్రచారంలో మలసాల భరత్ కుమార్ దంపతులకు పూలవర్షంతో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు 80 వ వార్డ్ కార్పొరేటర్ నిజమా భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అనకాపల్లి, రాపిడ్ టీవీ జీవీఎంసీ 80వార్డులో కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ వారి సతీమణి నివేదిత పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ మే 13 తారీకున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి నరసింహారావు, కంటపల్లె వెంకట్రావు, జి గణేష్, లోకేష్, కేయం నాయుడు, విల్లురి శివసూరి, వేగి త్రినాథ్, కర్రీ రుద్రీ నాయుడు, బుద్ధ శ్రీను, మరియు 81 వ వార్డు అంబేద్కర్ నగర్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారున్నికల ప్రచారంలో మలసాల భరత్ కుమార్ దంపతులకు పూలవర్షంతో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు.* అనకాపల్లి, మార్చి 31: జీవీఎంసీ 80వార్డులో కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ వారి సతీమణి నివేదిత పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ మే 13 తారీకున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి నరసింహారావు, కంటపల్లె వెంకట్రావు, జి గణేష్, లోకేష్, కేయం నాయుడు, విల్లురి శివసూరి, వేగి త్రినాథ్, కర్రీ రుద్రీ నాయుడు, బుద్ధ శ్రీను, మరియు 81 వ వార్డు అంబేద్కర్ నగర్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :