Sunday, 13 September 2026 10:47:49 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం లో హత్య కు గురైన దర్శి తల్లి తండ్రులు కి చెక్ అందజేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ

Date : 26 July 2024 02:45 PM Views : 184

Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి రాపిడ్ టీవీ:: *కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ గౌ.శ్రీ.యు.సుకుమార్ వర్మ (తేజ ) అన్నారు. రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం మైనర్ బాలిక హత్య కు స్పందిస్తూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ఐదు లక్షల చెక్కును శుక్రవారం వైయస్సార్ పార్టీ ఎలమంచిలి కార్యాలయంలో బాధితురాలు కుటుంబం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యకు గురైన బద్ది దర్శినిను గత కొంతకాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నా, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసి పోలీసులు పట్టించుకోకపోవడంతో హత్య జరిగిందని విమర్శించారు. దర్శిని కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సమస్యలపై వైయస్సార్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొద్దపు గోవిందు,యలమంచిలి పార్టీ అధ్యక్షులు ఎర్రయ్య దొర ,రాంబిల్లి జడ్పిటిసి డి నాగరాజు,రాంబిల్లి పార్టీ అధ్యక్షులు కిషోర్, యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు కే త్రినాథ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏ గుప్తా పార్టీ నాయకులు అంకిరెడ్డి నరసింహారావు, వెంకట సూరి మాస్టారు. పిల్లా త్రినాధ్,దూది నరసింహమూర్తి, పిట్టా సత్తిబాబు. రాపిటి సంతోష్. వి గోపి. శేఖర్ బాబు. మాబు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: