Sunday, 13 September 2026 04:24:50 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

చిన్నారి హత్య ముద్దాయికి ఉరిశిక్ష

Date : 01 April 2025 04:07 PM Views : 172

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం :అభం శుభం తెలియని ఒక చిన్నారి ని అతి కిరాతకంగా చంపిన ముద్దాయికి చోడవరం కోర్ట్ ఉరిశిక్ష ఖరారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి లో వేపాడ మురుగన్ అతని భార్య ధనలక్ష్మి హోటల్ నడుపుతూ ఉండేవారు. వీరికి దివ్య యు కె జి చదువు తున్న ఆరు సంవత్సరాలు కుమార్తె కూడా ఉంది. హోటల్లో పనిచేయడానికి వరుసకు తమ్ముడైనటువంటి గుణశేఖర్ ను పనిలో పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గుణశేఖర్ తో విభేదాలు రావడంతో అతనిని పనిలోంచి తీసివేశారు. ఈ విషయమై వారిపై కక్ష పెంచుకున్న గుణశేఖరు వారి కుమార్తె దివ్య ను స్థానిక ఉషోదయ స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అటకాయించి మాయ మాటలు చెప్పి చాక్లెట్ కొంటానని 20 రూపాయలు చేతిలో పెట్టి సమీప రైవాడ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని కొండ మెట్ట ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బీరు బాటిల్ చితక్కొట్టి బాలికను అతి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటన 2015 లో జరిగింది. అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా నేడు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో ముద్దాయికి న్యాయ మూర్తి ఉరి శిక్షను ఖరారు చేసారు. చోడవరం కోర్ట్ చరిత్రలోనే మొట్టమొదటి ఉరిశిక్ష కేసు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :