Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ల్ టివి :యలమంచిలి యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా స్థానిక మున్సిపాలిటీ పరిధి లో కమిషనర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం, అదేవిదంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మెరుగు పర్చుకోవాలని, చెప్పడం తో పాటు యోగ ప్రాముఖ్యత గూర్చితెలియజేయడం జరిగింది. మరియు కమిషనర్అందరిచేత యోగ ప్రతిజ్ఞ చెప్పించడం జరిగింది.
Reporter
Rapid TV