Monday, 14 September 2026 09:31:12 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

5టన్నుల 650 కిలోల రేషన్ బియ్యం స్వాదీనం

బుచ్చయ్యపేట మండలంగున్నేంపూడి లో విజిలెన్స్ దాడులు

Date : 09 March 2024 03:30 PM Views : 315

Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం గున్నంపూడి గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ శాఖ అధికారి తిరుపతిరావు ....ఐదు టన్నుల 650. కేజీలు బియ్యాన్ని స్వాధీనం ... గున్నెంపూడి రేషన్ డీలర్ భర్త నామిని డీలర్ రమేష్ అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి ....పట్టుపడ్డ బియ్యాన్ని రావికమతం మండలం పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలింపు. బియ్యం అక్రముగా నిలువ చేసి సరఫరాకు సిద్ధం చేసిన వ్యక్తి పై 6ఎ. కేసు నమోదు చేసినట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు. గున్నెంపూడి రేషన్ డిపో డీలరు భర్త రమేష్ గతంలో కూడా 6ఏ.కేసులో ఉన్నారు. విజిలెన్స్ సిఐ తిరుపతిరావు తో పాటుగా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దారు ఈశ్వరరావు కూడా పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :