Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చో డవరం : నియోజకవర్గ కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు రాజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డిప్యూటీ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యలు కావాలని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయాలని స్వచ్ఛమైన గ్రామాన్ని నిర్మించుకోవాలని సహకరించాలని సూచించారు.
Admin
Rapid TV