Monday, 14 September 2026 05:47:12 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రావికమతం జెడ్ పి హై స్కూల్ లో 3.5 లక్షలతో వాలీబాల్ కోర్టు భూమిపూజ పనులు

Date : 06 March 2026 11:48 PM Views : 244

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండల కేంద్రం రావికమతం జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ప్రాంగణంలో సర్వశిక్షా అభియాన్ నిధుల్లో తో వాలీబాల్ కోర్టు పనులకు భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సందర్భంగా స్కూల్ చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ మండలంలో ఒకే ఒక్క పాఠశాలకు నిధులు మంజూరయ్యాయని అవి మా పాఠశాలకు మంజూరు చేయడం పట్ల హ ర్షం వ్యక్తం చేస్తున్నామని చోడవరం శాసన సభ్యులు కే ఎస్ యన్ ఎస్ రాజుకు స్థానిక కూటమి నాయకులకు పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావుకు కాపు కార్పొరేషన్ డైరెక్ట్ రాజాన కొండ నాయుడు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో స్థానిక స్కూల్ చైర్మన్ భూసాల అప్పారావు స్థానిక సర్పంచి మంగమోదినాయుడు ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు నెట్ శ్రీను పులిగాయల సత్యన్నారాయణ, కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :