Monday, 14 September 2026 10:44:19 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

యలమంచిలి పట్నం లో బీజేపీ ని బలోపేతం చెయ్యండి

Date : 28 August 2024 07:48 PM Views : 196

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: మండలంలో బిజెపి పార్టీ బలోపేతం చేయండి యలమంచిలి పట్నంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు. బిజెపి పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు రాజన్న సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేష్, జి వి ఎస్ ఎన్ వర్మ లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలమంచిలి మున్సిపాలిటీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చంటి వేయడం జరిగిందని ఈ కమిటీ సభ్యులుగా పప్పు ఈశ్వరరావు, రామకృష్ణ రాజు, పెట్ట దాసు బాబు లను ప్రకటించడం జరిగిందని అన్నారు. రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికలకు బిజెపిని బలోపేతం చేయడానికి పార్టీ క్యాడర్ గట్టిగా కృషి చేయాలని కోరారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 25 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ నక్కా శివశంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గొర్రెల నగేష్, బద్ధపు శివ మనోహర వీర రమణ, ఎం కృష్ణ, లాయర్ సతీష్, నాగేశ్వరరావు, మానేపల్లి హరిబాబు, జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :