Sunday, 13 September 2026 04:15:32 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరువలేనివి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు

పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

Date : 15 August 2024 05:32 PM Views : 333

Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : పెందుర్తి /మింది:రాపిడ్ న్యూస్ : స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మింధి గ్రామం ప్రైమరీ పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్ గొర్ల సావిత్రి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ బ్రిటిష్ వారి దాస్య సంకెళ్లు నుండి భారతావని విముక్తి చేసిన ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యo అందజేయడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు అన్నారు. అలాగే గ్రామ పెద్దలు ఒరీ వెంకట్రావు,ఇ టి ఐ.శ్రీరాములు, రొక్కం వెంకటరావు చేతుల మీదగా ఆటల పోటీల్లో గెలుపొందిన స్కూల్ పిల్లలకు బహుమతుల అందజేసినారు.ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ శ్రీదేవి, స్కూల్ హెడ్మాస్టర్ డి.సత్యనారాయణ టీచర్స్ ఎ . శ్రీనివాసరావు,జి .జ్యోతి పి.శాంత కుమారి, పి.నిరుపమ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఇ టి ఐ శ్రీదేవి, జయశ్రీ,అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

LAXMAN SIMHACHALAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: