Sunday, 13 September 2026 09:51:56 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

100 క్యూసెక్కుల వరద నీరు విడుదల

కళ్యాణపులో రిజర్వాయర్ రెండు గేట్ల ద్వారా వరద నీరు విడుదల

Date : 22 July 2024 06:48 PM Views : 591

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్ క్లస్టర్ గేట్ ల ద్వారా వరద నీటిని అధికారులు సోమవారం సాయంత్రం నుంచి దిగివకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఈ సత్యనారాయణ దొర మాట్లాడుతూ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో 80 క్యూసెక్కుల వరద నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతున్నదని రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 458.75 అడుగులకు చేరుకోవడంతో ముందస్తు చర్యలో భాగంగా రెండు క్లస్టర్ గేట్లు ద్వారా 100 క్యూసెక్కుల వరద నీటిని సర్పానది విడిచిపెడుతున్నట్లుగా తెలిపారు. ఈ ప్రక్రియ వరదనీటి ఉధృతి తగ్గే వరకు కొనసాగుతుందని నదికి ఎగువన ఉన్న గిరిజన గ్రామాలైన జెడ్ కొత్తపట్నం, ధర్మవరం, చిన్న ధర్మవరం,చలిసింగం, కొత్తకోట తదితర గ్రామాల ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: